Telugu Quotes




  • "నా భవిష్యత్ కోసం నేను ఏమీ ఆయీన చేస్తాను. ఎందుకంటే నేను నా తరువాతి క్షణం అక్కడే గడపాలి కాబట్టి". ".... నేడు రేపటికీ 'నిన్న అవుతుంది. నిన్నటి  గురించి రేపు భాధ పడకుండా ఉండాలంటే, నేడు కూడా బావుందాలి".
  • మనుష్యులు రెండు రకాలు, మెదడుతో పని చేసేవారు, మనసుతో పని చేసేవారు. BILL GATES, EINSTEN, RAMANUJAM మొదలైన వారు మొదటి రకం. మదర్ తెరీసా, మేధాపట్‌కేర్, హెలెన్ కెల్లరర్ వరకు రెండో రకం. 
  • నీ వెనుక ఎవ్వడన్నా గొయ్యి తవ్వతూన్నడని తెలుస్తే వాడిని దూరం చేసుకోకు. గొయ్యి తవ్వడంలో వాడి సమయాన్ని వృధా చేసుకొనివ్వు నీకు ఏమీ ప్రమాదం లేదు. గొయ్యి ఎక్కడ ఉన్నధో నీకు తెలిసిన తరువాత ఇక ప్రమాదం ఎమున్నది? వాడిని దూరం చేసుకుంటే, నీకు తెలియని మరో చోట గొయ్యి తవ్వుతాడు.        
  • నీకు ఎన్ని తెలివితేటలుఉన్న నీ పై అదికారికి నచ్చకపోతే అన్ని వృధా. నీలో ఎన్ని మంచి గుణాలున్న నీ భర్తగాని, భార్యగాని కుటుంబ సభ్యులుగాని వాటిని గుర్తించకపోతే వృధా.
  • పిజ్జా, బర్గర్లు తిని చివర్లో DIET COKE కోక్ ఆర్డర్ ఇవ్వటం అజ్ఞాననికో, అమితమయిన జ్ఞానానికి ఉదాహరణ.
  • ఒక మనిషి గెలవటానికి వంద సూత్రాలు కావాలి. అందులో అన్నిటికన్నా మొదటిది తనని తాను కరెక్ట్ గా తెలుసుకోవటం. మిగితా 99 అంతగా ప్రాముక్యత లేనివే.
  • గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో అందరినీ సంతోషపెట్టాలనుకునే వాడు తాను సుఖంగా ఉండలేదు. తన వారిని సుఖపెట్టలేడు.
  • ఇతరుల నుంచి నువ్వెధైనా సాయంగాని, పనిగానీ ఆశిస్తున్నప్పుడు, నువ్వు గతంలో వారికి చేసిన సాయంగురించి గాని, నీకు వారితో ఉన్న స్నేహం గురించికానీ ప్రస్తావించకు. నీ స్నేహం వల్ల వారికీ వస్తూన్న లాభం ఏమిటా అని వారు వెంటనే ఆలోచించుకుంటారు. ఎలా ఎగ్గొట్టాల అని ఆలోచిస్తారు. అలాకాకుండా, నీకీ సాయం చేయటం వల్ల, వారికి కలిగే లాభం  ఏమిటో ఇన్- డైరెక్ట్ గా చెప్పు. వారు ఆ పని చేస్తారు.             
  • "నీకు తెలివి రావాలంటే ప్రతిరోజు కొంత నేర్చుకో. నీకు జ్ఞానం రావాలంటే ప్రతిరోజు కొంత వదులుకోవటానికి సిద్ధపడు."
  • మార్పుని అంగీకరించలేని వారు ఎప్పుడు గతం గురించే మాట్లాడుతూ ఉంటారు. "... మా కాలంలో అలా ఉండేది. ఇప్పుడుంత చెత్తగా తయారైంది" అంటూ అసంతృప్తిని ప్రకటిస్తారు. ఆది ప్రపంచం పట్ల అసంతృప్తి కాదు. తమ పట్ల తమకున్న అసంతృప్తి.
  • మిరియపు గింజ చూపులకు నల్లగా ఉంటుంది. నోటిలో పెట్టుకోగానే మంట పుడుతుంది, ఆ విధంగానే మంచి గుణాలు కలవారిలో, గొప్పతనం ఉంటుందని గమనించాలి.

  • "ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు, పని అలవర్చుకో పెత్తనం కాదు"
  • విమర్శ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే విమర్శ నేదుర్కునే వ్యక్తి ఎప్పుడు ఎదురు తిరుగుతాడు.
  • మనం ఇతరుల పొగడ్తల కోసం ఎంతగా అర్రులు చాస్తామో, నిర్శనకి అంత బయపడుతాం.
  • ఎవరిని నిదించకు, అప్పుడే ఎవరు నిన్ను నిందించరు.
  • మీగుమ్మం చెత్తాచెదారంతో నిండి ఉండగా, పొరుగువారి ఇంటికప్పూమీధవున్న మంచు గురించి పీర్యాదు చేయకండి.
  • ఒక గొప్ప వ్యక్తి తన గొప్పతనాన్ని తనకన్నా తక్కువ మనుసులతో వ్యవహరించే తీరులో చూపిస్తాడు.
  • తేనె సేకరించాలంటే, తేనె పట్టుని కోటకండి.
  • "కామక్రోధాలే మనిషికి పతనాలు"
  • బతకడానికే తినాలి, తినడానికి బ్రతకకూడదు.
  • కొంతమంది నిపుణులు చెప్పెధేమిటంటే, ఒక్కోసారి మనసు చలిస్థు ఉంటే కలల ప్రపంచములో గుర్తింపు పొందలన్న ఆకాంక్షతో చాలామంది నిజంగానే పిచ్ఛివాల్ళుగా మారే అవకాశం ఉందని; ఎందుకంటే ఈ వాస్తవ ప్రపంచంలో వారికి ఆ గుర్తింపు దొరకదు.

ఆత్మవిశ్వాసంతో అద్బుతాలు


  • తావిజులు, తారికులు, అదృస్తారత్నాల్, రుద్రాక్షాలు అనే వాటి మీద ఉన్న విశ్వాసం, తమఫై తాము పెంచుకున్న రోజున ఎవరైన విజయం సాధించవచు అనే సత్యం చాలా మంధికి తెలిధు.
  • మనకొచ్చిన సమస్యల గురించి సమస్యలుగా ఆలోచిస్తే, మరిన్ని సమస్యలు తలెత్తూతై. వాటి పారిస్కార మార్గం లభించకపోగా మరింత జటిలం కావొచ్చు. ఆత్మవిశ్వాసం ఉన్నవారు, సమస్యలా కాకుండా చ్యాలెంజ్గా బావించాలి . సమస్య అనే బావన మనసులోకి రాణికూడదు. ప్రతి ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలి.
  • ఏడుగురు సంతానంలో ఐధో వాడైన ఒక అబ్బాయి బాల్యంలో వార్తాపత్రికలూ, చుట్టలూ, బీడిలు అమ్మి బాగా చదువుకొని సైంటిస్ట్అయ్యాడు. ఆయన చేసిన మొదటి ర్యాకెట్ కూలిపోయింది. ఆ తరువాత కూడా అలాంటి వైపల్యాలు ఏధురయ్యి, అవమానాలు ఏదరూకొన్నాడు. అన్నిటినీ ధైర్యంగా ఎదురుకొన్నాడు. చివరకు బారతదేశ శాస్త్రరంగమ్‌నకు , దేశ రక్షణకి వెన్నుముక అయ్యాడు. ఆయనే మన అబ్దుల్కాలం.
  • రేడియో లో వార్తలు చదువాడానికి వెళ్ళిన ఒక అబ్బాయిని పనికిరావని, గొంతు బాగా లేదని వెనక్కి పంపేశారు. సినిమాల్లో ప్రయత్నం చేస్తే అందరు నవ్వారు. నీ పేరు కూడా నీ లాగే చాలా పొడుగు ఉంది అని హేళన చేశారు. ఐన ఆ అబ్బాయి తన ప్రయత్నాలు ఆపక ముందుకు వెళ్లాడు. ఆ పైన దూసుకపోయాడు. అతనే మన అమితాబ్ బచాన్ సాబ్.
  • జిన్ బెకర్ అనే అమ్మాయి మోడలింగ్ చెయ్యటానికి 1944 లో బ్లూ బుక్ మోడలింగ్ ఏజెన్సీ అనే కంపనీ కి వెళ్ళింది. ఆమెను చూసిన డైరెక్టర్ ఎమ్యాలిన్ " నువు అసలు అమ్మాయిలా లేవు, నీ నవ్వు చికాకుగా ఉంది. నీ పెదాలు విచిత్రంగా ఉన్నై. నీ వాలకంమేమి అర్థం కావటంలేదు, ఇంటికెళ్లి ఎవాడినో ఒకడిని పెళ్ళిచేసుకో" అనీ చెప్పి పంపించేసాడు. ఆమె కొంత నిరాశ చెందిన మళ్లీ ప్రయత్నం....కాదు ప్రయత్నాలు చేసింది. చివరకు ప్రపంచ ప్రాక్యత సుందరి అయింధీ. ఆమె పేరు మార్లిన్ మన్రో. ఒకసారి ఒక స్నానల తొత్టేనిండా వైన్ తో నింపి, దాంట్లో ఆమె  స్నానం చేసింధీ. ఆ తరువాత ఆ తొత్టేలోని వైన్, ఒక గ్లాస్ కి, అప్పటి ధరకు వందరెట్లు ఎక్కువ ఇచ్చి జుర్రుకు తాగారు.
  • ఈనాటి యువత ఈ పిలుపుని ఒక ఆయుధంగా స్వీకరించాలి. యువతే కాదు, ప్రతి బారతీయుడు ఇది గుర్తించాలి. అర్థం లేని భయాలతో, తనని తాను బలహీనపరుచుకుని, ఎదుటివారు శక్తిమంతులని బ్రమిస్థు తన శక్తిని తనే హరించుకుంటున్నాడు. చదువులో బయం, ఉద్యోగంలో బయం, వ్యాపారంలో బయం, బతకటానికి బయం...ఎందుకింత బయం?విజయం సాదించటానికి తగిన శక్తి సామర్థ్యాలున్న, తగినన్ని వనరులున్న, తగిన సహాయం అందజేసే మనసులున్న, ఎధో బయం...... ఆలోచించండి ఇలా ఎంతకాలం సాగాలి? ఎన్ని అవాంతరోలిచిన వాటికీ సిద్దపడాలి నేటి యువత.
  • ప్రస్తుతాకాలంలో ఎవరు ఎవరికి సహాయం చేసే స్థితిలో లేరు. ఎవరి సంగతి వారు చూసుకోవలిసీందే. లేదంటే చివరికి తిప్పలు తప్పవు. బాధలన్నింటిని సవాలుగా స్వీకరించాలి.
  • క్రొత్త ప్రాంతాన్ని చూడందే పాత స్థలాన్ని వదాలరాదు.

1 comments:

Anonymous said...

chala bagunnayi samethalu.

Post a Comment

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Lady Gaga, Salman Khan