Telugu Jokes

"నవ్వ లేని వాడు వ్యాపారానికి పనికిరాడు."


 "జీవితం కోడి గ్రుడ్డు లాంటిది , ఏది కోడిపిల్ల అవుతుందో ,ఏది ఆమ్లెట్ అవుతుందో తెలిదు."


elephant and ant jokes in telugu:-
  • ఒక రోజు ఏనుగు స్కూటర్ డ్రైవ్ చేస్తుంది, వెనుకాల చీమ కూర్చొని ఉంది, అనుకోకుండ ఆక్సిడెంట్ జరిగింది  అప్పుడు ఇద్దరు కింద పడిపోయారు కానీ   ఏనుగు తలకు బాగా దెబ్బలు తగిలి చనిపోయింది కానీ చీమ  బ్రతికి ఉంది ఎలా............?
  • జవాబు:-- చీమ తలకు హెల్మెట్ పెట్టుకున్నది.
  • రెండు చీమలు రోడ్ మీద నడ్చుకుంటా వెళ్తున్నాయి, అప్పుడు సడన్ గా ఆపొసిట్ లో ఒక ఏనుగు కనిపిస్తుంది అప్పుడు అందులోని ఒక చీమ ఇంకొక చీమతో చెబుతుందీ, నువ్వు వెళ్ళి ఆ ఏనుగు కొట్టిరా అని.
  •  ప్రశ్న:-- అప్పుడు ఆ చీమ ఏమీ అని చెబుతుంది?
  • జవాబు:--- వదిలి వేయు yaar ఆ ఏనుగు ఒకతే ఉంది, తరువాత చూద్దాం.
  • ఒకసారి ఏనుగు చీమ, దొంగ పోలీస్ ఆట ఆడుతాయి.
  • చీమ, ఏనుగుకి తెలియకుండ వెళ్ళి ధగ్‌కోనివుంటుంది.
  • ఐన సరే ఏనుగు  టెంపుల్కి వెళ్ళి గర్బగుడిలో దాగి ఉన్న చీమను పట్టుకొన్నది.
  • ఏనుగు సరిగ్గా అక్కడికి వెళ్ళి ఎలా పట్టుకొంటుంది........?
  • జవాబు:--ఎలా అంటే చీమ తన చెప్పులు టెంపుల్ ముందు విడిచి వెళుతుంది, ఆ క్లూ తో పట్టుకొంటుంది.
  • ఒక సారి చీమ, ఏనుగుకి బాక్సింగ్ చ్యాంపియన్ షిప్ మ్యాచ్ ఉంటుంది......కానీ చీమ గెలుస్తుంది, ఏనుగు ఓడిపోయింది ఎలా......?
  • ఎలా అంటే చీమకి బయపడి, ఏనుగు ఫైట్ చేయదు అందుకే చీమ గెలుస్తుంది.
  • చీమలు అన్ని కలిసి ఒకసారి సైకిల్ రేస్ లో పాల్గొన్నాయి..
  • అనుకోకుండా రోడ్ మద్యలో ఏనుగు నడ్చుకుంటా వెళుతుంది.
  • అప్పుడు అందులోని ఒక చీమ సడన్ గా బ్రేక్ వేసి, అరిచేస్తూ...
  • .
  • .
  • .
  • ఆబే ఓ చస్తావా ఏంటి...ఇంట్లో చెప్పి వచ్చావా వెళ్తున్న అని...
  • ఏనుగు, చీమకి చెబుతుంది:- నేను, నిన్ను ప్రేమిస్తున్నాను అని..
  • చీమ:-- నేను, నీకు ఎన్ని సార్లు చెప్పినాను.. మా ఇంట్లో Inter "size" పెండ్లికి ఒప్పుకోరు అని. ఏమీ అనుకోకు నన్ను మర్చిపో.
  • ఒకసారి అడవిలో వేటగాడు ఏనుగుని వేటాడుతాడు, అప్పుడు ఏనుగు పరుగెడుతుంది మధ్యలో చీమ ఫ్రెండ్ కనిపిస్తుంది.
  • చీమ:--హే నువ్వు ఎందుకు పరుగెడుతున్నావు అని అడుగుతుంది.
  • ఏనుగు:-- వేటగాడు నన్ను వేటాడుతున్నాడు అందుకే..
  • చీమ:-- ఐతే ఒక పని చేయు నువ్వు వచ్చి నా వెనుకాల దాగుకోని ఉండు.
  • ఏనుగు:--???!..
  • ఒకసారి ఏనుగు హాస్పిటల్ నుండి ఆపరేషన్ ఐన తరువాత కోలుకోని డిస్‌చార్జ్ అవుతుంది, ఇంటికి వెళుతుండగా మద్యలో చీమ ఫ్రెండ్ కనిపిస్తుంది, చీమ దగ్గరికి వచ్చి ఏనుగు చెవిలో ఒకటి చెబుతుంది, ఆది విన్న తరువాత ఏనుగు ముర్చపోయి పడిపోతుంది.
  • ఇంతకీ చీమ ఏనుగు చెవిలో ఏమీ చెబుతుంది.......?
  • ఏమిటి అంటే, "నీ ఆపరేషన్ కి కావల్సిన బ్లడ్(రక్తం) నేను ఇచ్చినాను అని చెబుతుంది".
  • ఏనుగు ఆధార్ కార్డ్ కోసం లైన్ లో నిల్చుంటుంది.
  • అనుకోకుండా వెనక్కి తిరిగి వెనుక నిల్చున్న చీమ తో చెబుతుంది.
  • ఏమో బాగా ముందుకు నూకుతున్నావు, ఏమీ బల్సింధ, బిడ్డ ఒకే గుద్దుకు చస్తవు..
  • ఏనుగు, చీమ తో ప్రేమలో పడింది..
  • కానీ చీమ తల్లి దండ్రులు వారి ప్రేమ ను ఒప్పుకోలేదు..
  • ఎందుకు చెప్పండి...?
  • వాళ్ళు చాలా పెద్ద కారణం చెప్పారు ఎంతో తెలుసా......?
  • *
  • *
  • *
  • పోరగాడి(ఏనుగు) పండ్లు(teeths) మొత్తం బయటికి వచ్చినాయి, అందుకే మాకు నచ్చలేదు...
  • ఒకసారి ఏనుగు లైన్ లో నిల్చోని ఉంటుంది, సడన్ గా వెనక్కి తిరిగి వెనుకాల ఉన్న చీమ తో ఒకటి చెబుతుంది? చెప్పండి ఏంటి అది???!
  • జవాబు:-- ఏనుగు, చీమ తో ఏమీ చెబుతుంది అంటే "ప్లీస్ కొంచెం ముందుకు నెట్టకండి".
  • చీమ అడుగుతుంది ఏనుగుని:--- 2 రోజులు కొంచెం ని చేడ్డి ఇస్తావా...
  • ఏనుగు:-- హ.....హ...హ.. వేసుకుంటవా ఏంటి?
  • చీమ:-- కాదు రా...మా బిడ్డ పెండ్లి ఉంది, కొంచెం పెండ్లి మండపం వెయ్యాలి అందుకే.
  • ప్రశ్న:-- ఏనుగుని ఫ్రిడ్జ్ లోపల ఎలా పెడుతావు?
  • జవాబు:-1). ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయండి.
  •            2). ఏనుగుని లోపల పెట్టండి.
  •            3). ఫ్రిడ్జ్ డోర్ క్లోస్ చేయండి.
  • ప్రశ్న:-- మరి జీరాఫీని ఫ్రిడ్జ్ లోపల ఎలా పెడుతావు?
  • జవాబు:--1). ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయు.
  •              2). ఏనుగు బయటకు తీసివేయు.
  •              3). జీరాఫీని లోపల పెట్టు.
  •              4). డోర్ క్లోస్ చేయు.
  • హరి:- ఒరేయ్ హరి మూడవ ప్రపంచ యుద్దం వస్తే ఏమవుతుందిరా?
  • హరి:-- ఇప్పటికే రెండు ప్రపంచ యుద్దాలను చదవలేకపోతున్నాం, మూడవది వస్తే మరో పాఠం పెరుగుతుంది. చదువలేక చస్తం.
  • ప్రశ్న:--- ఆడవాళ్ళు ఎక్కువ కాలం ఎందుకు బ్రతుకుతారు మగవాళ్ళ కంటే ?
  • జవాబు:--- షాపింగ్ వల్ల హార్ట్లో నొప్పి రాదు, డబ్బులు కట్టేఅప్పుడు వస్తుంది హార్ట్ లో నొప్పి అందుకే.
  • ఏది ఏమైనా కానీ జీవితంలో 2 విసయాలు గుర్తుపెట్టుకో...
  • 1) చెట్టు ఏది ఐన కానీ గాలి వస్తే వూగుతాయ్
  • 2) రాకపోతే వూగవు...
  • జీవితంలో ఇంకోటి:--
  • పెరుగు అన్నంలో పెరుగు ఉంటది, కానీ పులిహోర లో పులి ఉండదు.
  • భారత దేశంలో చిక్కుల్లో ఎందుకు పడిందో నాకు తెలిసిపోయింది. మనం ముందుకు సాగడంలో విపలమవ్వడానికి కారణం దొరికింది.
  • మన జనాభా వంద కోట్లు అని మీకు తెలుసు కదా. ఆ వివరాలు గమనించు.
  • * 19 కోట్ల మంది రిటైర్ అయ్యారు, వృద్దులు.
  • * 10 కోట్ల మంది రాష్ట్ర ఉద్యోగులు (వీరిలో ఎక్కువ మంది పని చేయరు).
  • *  9 కోట్ల మంది కేంద్ర ఉద్యోగులు (వీరిలో తక్కువ మంది పని చేస్తారు).
  • * 32 కోట్ల మంది విధ్యార్థిని విధ్యార్థులు.
  • * 5 కోట్ల మంది చిన్నారులు.
  • * 2 కోట్ల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
  • * ౩ కోట్ల మంది జైళ్లలో ఉన్నారు.
  • * 5 కోట్ల మంది ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వారి జీతం వారికి సరిపోదు.
  • * 5 కోట్ల మంది నిరుద్యోగులున్నారు.
  • * 2 కోట్ల మంది రౌడీలుగా , జులాయిగా తిరుగుతున్నారు.
  • * ౩ కోట్ల మంది మహిళలు ఇంట్లోనే వుంటున్నారు.
  • ఇక మిగిలింది ఎవరు? మీరు, నేను. మీరు ఇది చదువుతూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను పోస్ట్ చేస్తున్నాను.



2 comments:

Unknown said...

Nice

Anonymous said...

Nice

Post a Comment

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Lady Gaga, Salman Khan